12/11/2026, Thursday · 06:09:31 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

కామారెడ్డి జిల్లా లో విషాదం ప్రాణం తీసిన దిష్టి

srikanth 06/11/2026 6:33 PM కామారెడ్డి 26

కామారెడ్డి జిల్లా లో విషాదం ప్రాణం తీసిన దిష్టి
Want this news as a newspaper clip?Print News Clip
  • దిష్టి తీసి పారవేసేందుకు వెళ్తే ప్రాణలే పోయయి
  • ఇటు టెక్రియల్ గ్రామంలో అటు లింగాయి పల్లి గ్రామంలో

కామారెడ్డి జిల్లా నవంబర్ 6:k24 న్యూస్ తెలుగు :     భర్త బాగు లేడని దిష్టి తీసి పారావేయడానికి వెళితే తండ్రి కూతురు ప్రాణాలు పోయాయి. కామారెడ్డి జిల్లా లింగాయిపల్లి గ్రామంలోని కుంటలో పడి టెక్రియల్ కి చెందిన తండ్రి సంకరి నర్సింలు, లింగాయిపల్లి కి చెందిన భాగ్య లక్ష్మి(30) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే టెక్రియల్ కు చెందిన నర్సింలు(65) తన కూతురు వద్దకు వెళ్లి, గురువారం అల్లుడి ఆరోగ్యం కోసం దిష్టి తీసే వ్యక్తి వద్ద కు వెళ్లగా దిష్టి తీసే వ్యక్తి, ఆరోగ్యంతో బాధపడుతున్న సోమి శెట్టి మల్లేశంకు దిష్టి తీసి ఊరి అవతల పడివేయ్యాలని తెలుపగా గురువారం రాత్రి 10 గంటల సమయంలో దిష్టి తీసిన అనంతరం గుమ్మడి కాయని కుంట లో పడేసే క్రమంలో కూతురు సోమిశెట్టి భాగ్య లక్ష్మి(30) కుంటలో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు పడిపోగా , రక్షించడానికి వెళ్లిన తండ్రి నర్సింలు, కూతురు భాగ్య లక్ష్మి లోతుగా ఉన్న కుంటలో పడి మృతి చెందినట్లు కుటింబికులు పోలీసుల పిర్యాదు లో తెలిపారు. భాగ్యలక్ష్మి భర్త సోమిశెట్టి మల్లేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా కాలు విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి కి ఒక కూతురు కుమారుడు ఉండగా, సంకరి నర్సింలుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తండ్రి కూతుర్ల మృతితో, ఇటు టెక్రియల్ గ్రామంలో అటు లింగాయి పల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

కామారెడ్డి జిల్లా లో విషాదం ప్రాణం తీసిన దిష్టి

tisina dishtikamareddijillavishadampranam

About the author

srikanth

srikanth

Bureau Incharge

bureau incharge

23 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.