12/11/2026, Thursday · 05:53:03 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

కాసిపేట: ప్రజా సమస్యలు పారష్కరించాలని వినతి.

Katta Ravinder 09/11/2026 4:33 PM మంచిర్యాల 15

కాసిపేట: ప్రజా సమస్యలు పారష్కరించాలని వినతి.
Want this news as a newspaper clip?Print News Clip
  • కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు

తెలుగు కే న్యూస్కా  కాసిపేట  గ్రామపంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని. తెలంగాణ రక్షణ సేన కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్ ఆధ్వర్యంలో ప్రజావాణి లో వినతిపత్రం అందించడం జరిగింది. రోడ్ల సమస్యను పరిష్కరించి, అవసరమైన చోట సీసీ రోడ్లు నిర్మించాలి.

మురుగు కాలువలు ఇప్పటికే ఉన్న మురుగు కాలువల్లో పూడికలు తొలగించి, మురుగు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.

మిషన్ భగీరథ పైప్‌లైన్ వేయకపోవడంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. వెంటనే పైప్‌లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన యువజన నాయకులు గంగాధరి రాజ్ కుమార్ పాలుగోన్నారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

public issuesKASIPETArequestresolve

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

telangana

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

74 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.