తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షులుగా లింగాపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక

కామారెడ్డి జిల్లా నవంబర్ 5 : k24 న్యూస్ తెలుగు : తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా లింగాపూర్ రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కామారెడ్డి పట్టణంలోని ఆర్. అండ్.బి గెస్ట్ హౌస్‌లో తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా లింగాపూర్ రాజు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోరంచ నరేష్, జయంతి సెక్రటరీ డి రాజు, ఆర్గనైజర్ సెక్రటరీ రవి శ్రావణ్, విజయ్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డి రవి, ఆర్,బాబు. పీ శంకర్, కోశాధికారి కెంగేరాల సత్యం, ఉపాధ్యక్షులు సిద్ధం కిషన్, కిషన్ ప్రసాద్, దాసరి సాయిలు, ధారబోయిన పర్వయ్య, సలహాదారులు ప్రభాకర్ సాయికుమార్ శంకర్ కార్యవర్గ సభ్యులు పి రాజు, ఎం, హరి, మారుతి, రవి, కే రాజశేఖర్ రాజేందర్, ఏ రవి ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!












