12/11/2026, Thursday · 06:01:24 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం

P RAJESHKUMAR 08/11/2026 4:31 AM చిత్తూరు 20

పెద్దమిట్టపల్లి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం
Want this news as a newspaper clip?Print News Clip

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) నవంబర్ 07.  చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమం సోసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో అనాథల కోసం ప్రత్యేకంగా అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ కార్యనిర్వాహకులు బండి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి శనివారం అనాథల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. సమాజంలో నిరాశ్రయులకు అండగా నిలవడమే తమ ధ్యేయమని ఆమె. ఈ సేవా కార్యక్రమంలో బండి పట్టాభి రెడ్డి, దామోదర్ రెడ్డి, మాధవిలత, విజయ, రఘునాథరెడ్డి ఉత్సాహంగా పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించి ఆశ్రమవాసులకు అండగా నిలిచారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

Orphan AshramAnnadhanamaegisPeddamittapalli

About the author

P RAJESHKUMAR

P RAJESHKUMAR

Constituency Incharge

21 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.