12/11/2026, Thursday · 06:01:30 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

దీపావళి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు శుభాకాక్షలు

Allepu venkataswamy 09/11/2026 9:30 AM కరీంనగర్ 38

దీపావళి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు శుభాకాక్షలు
Want this news as a newspaper clip?Print News Clip

దీపావళి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు శుభాకాంక్షలు

తెలుగు కే న్యూస్ నవంబర్ 8 .దీపావళి పండుగను పురస్కరించుకొని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గుణుకుల కొండాపూర్ మాజీ ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు, గన్నేరువరం మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రఫీ, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చింతల రవి, బీఆర్ఎస్ నాయకులు ముల్కల అశోక్, గుండ్లపల్లి గ్రామ అధ్యక్షుడు పంజాల ఎల్లయ్య, గుండ్లపల్లి గ్రామ అధ్యక్షుడు కాల్వ సంపత్, గ్రామ వార్డు సభ్యుడు ముల్కల విజయ్ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు పండుగ శుభాకాంక్షలు, దీపావళి పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

Rasamayi BalakishanGreetingsformerMLAoccasionDiwali

About the author

Allepu venkataswamy

Allepu venkataswamy

Constituency Incharge

2 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.