12/11/2026, Thursday · 05:53:05 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్

suman 11/11/2026 8:12 AM కరీంనగర్ 7

ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్
Want this news as a newspaper clip?Print News Clip

కరీంనగర్ కే న్యూస్ నవంబర్ 10


ఉమ్మడి కరీంనగర్ రెడ్డి సంఘం కు జరగనున్న ఎన్నికల్లో అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి, కోశాధికారి ఎడమ జగన్మోహన్ రెడ్డి ప్యానల్ గెలుపు కోసం ప్యానల్ అభ్యర్థులు కార్యకర్తలు గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన పెద్దలను, ఓటర్లను, ముఖ్య నాయకులను కలుపుతూ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం మూడున్నర సంవత్సరాలుగా ప్రస్తుత అభివృద్ధి జరగడం లేదు. పాలకవర్గానికి చెందిన వారే ప్రధాన పోటీదారులుగా, పోటీ చేస్తూ అనేక హామీలు ఇస్తూ మళ్లీ ఒకసారి ఓటర్లను మోసం చేసే విధంగా వస్తున్న మా ప్యానల్‌ను గెలిపిస్తే పెద్దల, దాతల సహకారంతో, వారి సలహా సూచనలతో బాలికల హాస్టల్ నిర్మాణము, వృద్ధుల ఆశ్రమము, పాఠశాల ప్రారంభం లీగల్ సెల్, యువ ,మహిళా ,మహిళా , పాఠశాలల అభివృద్ధికి జిల్లాల సంఘాల సంఘం, మండల సంఘాల కమిటీలను ఏర్పాటు చేసింది. అనుసంధానం తర్వాత ఒకసారి మాకు మా ప్యానల్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని గ్రామాన ఓటర్లు కలుస్తూ ప్రచారం చేస్తున్న పంచ సుదర్శన్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి గార్ల ప్యానల్ సభ్యులు ఉన్నారు

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్

Reddy PanelVanchaSudarshanNarahariLaxmaCampaigning

About the author

suman

suman

District Incharge

10 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!