K24 News Telugu
Date of Publish : 11/11/2026, 8:12 am
Published By suman

ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్

కరీంనగర్ కే న్యూస్ నవంబర్ 10


ఉమ్మడి కరీంనగర్ రెడ్డి సంఘం కు జరగనున్న ఎన్నికల్లో అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి, కోశాధికారి ఎడమ జగన్మోహన్ రెడ్డి ప్యానల్ గెలుపు కోసం ప్యానల్ అభ్యర్థులు కార్యకర్తలు గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన పెద్దలను, ఓటర్లను, ముఖ్య నాయకులను కలుపుతూ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం మూడున్నర సంవత్సరాలుగా ప్రస్తుత అభివృద్ధి జరగడం లేదు. పాలకవర్గానికి చెందిన వారే ప్రధాన పోటీదారులుగా, పోటీ చేస్తూ అనేక హామీలు ఇస్తూ మళ్లీ ఒకసారి ఓటర్లను మోసం చేసే విధంగా వస్తున్న మా ప్యానల్‌ను గెలిపిస్తే పెద్దల, దాతల సహకారంతో, వారి సలహా సూచనలతో బాలికల హాస్టల్ నిర్మాణము, వృద్ధుల ఆశ్రమము, పాఠశాల ప్రారంభం లీగల్ సెల్, యువ ,మహిళా ,మహిళా , పాఠశాలల అభివృద్ధికి జిల్లాల సంఘాల సంఘం, మండల సంఘాల కమిటీలను ఏర్పాటు చేసింది. అనుసంధానం తర్వాత ఒకసారి మాకు మా ప్యానల్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని గ్రామాన ఓటర్లు కలుస్తూ ప్రచారం చేస్తున్న పంచ సుదర్శన్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి గార్ల ప్యానల్ సభ్యులు ఉన్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save