దీపావళి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు శుభాకాంక్షలు
తెలుగు కే న్యూస్ నవంబర్ 8 .దీపావళి పండుగను పురస్కరించుకొని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుణుకుల కొండాపూర్ మాజీ ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు, గన్నేరువరం మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రఫీ, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చింతల రవి, బీఆర్ఎస్ నాయకులు ముల్కల అశోక్, గుండ్లపల్లి గ్రామ అధ్యక్షుడు పంజాల ఎల్లయ్య, గుండ్లపల్లి గ్రామ అధ్యక్షుడు కాల్వ సంపత్, గ్రామ వార్డు సభ్యుడు ముల్కల విజయ్ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు పండుగ శుభాకాంక్షలు, దీపావళి పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు.