12/11/2026, Thursday · 06:01:19 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్న ఎం మహేష్

P RAJESHKUMAR 30/10/2026 8:00 AM చిత్తూరు 24

గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్న ఎం మహేష్
Want this news as a newspaper clip?Print News Clip

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) అక్టోబర్ 30. చిత్తూరు జిల్లా ఐరాల మండల జడ్పిటిసి స్థానానికి ఉమ్మడి కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థిగా ఎం.మహేష్ స్వేరో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కావున మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కూటమి నాయకులు మరియు కార్యకర్తల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ఓటర్లను అభ్యర్థించారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

his voteMaheshwinabsolutemajoritycastingglassmark

About the author

P RAJESHKUMAR

P RAJESHKUMAR

Constituency Incharge

21 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.