12/11/2026, Thursday · 06:01:27 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

పాపిరెడ్డిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు

P RAJESHKUMAR 31/10/2026 8:34 PM చిత్తూరు 25

పాపిరెడ్డిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు
Want this news as a newspaper clip?Print News Clip

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) అక్టోబర్ 31.  గంగాధరనెల్లూరు మండలం నందనూరు మరియు పాపిరెడ్డిపల్లి పంచాయతీ సెగ్మెంట్ పరిధిలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం రాత్రి వైయస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె.రూప కుమార్ రెడ్డి హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ప్రజల మద్దతు ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని రూప కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్థులు మరియు పార్టీ నాయకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.స్థానిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

పాపిరెడ్డిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు

YSRCP ranksvoteFanRemembrancePapireddypalli

About the author

P RAJESHKUMAR

P RAJESHKUMAR

Constituency Incharge

21 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.