12/11/2026, Thursday · 06:01:25 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

వేల్కూరులో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి వర్ష ప్రచారం

P RAJESHKUMAR 30/10/2026 2:23 PM చిత్తూరు 23

వేల్కూరులో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి వర్ష ప్రచారం
Want this news as a newspaper clip?Print News Clip

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) అక్టోబర్ 30. గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న వర్ష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు పోటీ అవకాశం కల్పించిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, వేల్కూరు బాబు రెడ్డి, కుట్టి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి వర్ష స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

వేల్కూరులో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి వర్ష ప్రచారం
వేల్కూరులో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి వర్ష ప్రచారం

Rain CampaignYSRCPCandidateWinVelkuruVoteFanRemembrance

About the author

P RAJESHKUMAR

P RAJESHKUMAR

Constituency Incharge

21 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.