Constituency Incharge
2 days ago
లింగమయ్య కాలనీలో గత రెండు రోజుల కిందటి మోటర్ రిపేర్ చేసినా మళ్లీ నీ
నిజామాబాదు జిల్లా నవీపేట్ మండలం లింగమయ్య గుట్ట కాలనీ బోరు మోటార్ గత రెండు రోజుల కిందట నీ రిపేర్ చేయగా మళ్లీ నీలకి ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు గత పది సంవత్సరాలు నుంచి ఒకటే మోటర్ వాడుతున్న పాత మోటార్ తోనే ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే కొత్త మోటార్ వేయాలని కాలనీవాసులు ఎంపీడీఓ కు వినతిపత్రం అందజేశారు.


