Constituency Incharge
2 days ago
సోమవారం ప్రజావాణి నవీపేట్ ఎంపీడీఓ కు వినతి పత్రం యువత కోసం క్రీడా మైదా
నిజామాబాదు జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో సరైన క్రీడా మైదానం లేకపోవడంతో యువత క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్ వంటి ఆటలు ఆడలేకపోతున్నారు. యువత ఆరోగ్యం, క్రమశిక్షణ, భవిష్యత్తు కోసం ప్రభుత్వ స్థలంలో అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము.


