Constituency Incharge
3 days ago
నవీపేట్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సర్పంచులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు


