Constituency Incharge
3 days ago
దీపావళి సందడితో నవీపేట్ మార్కెట్ కిటకిట.. పటాకుల ధరలకు రెక్కలు
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం: దీపావళి పండుగను పురస్కరించుకుని నవీపేట్ మండల కేంద్రంలోని మార్కెట్ జనసందోహంతో కిటకిటలాడుతోంది. పండుగ కొనుగోళ్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్కు తరలివస్తుండటంతో వ్యాపార ప్రాంతాల్లో సందడి నెలకొంది. పూలు, పూజా సామగ్రి, దీపాలు, టపాసుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.


