12/11/2026, Thursday · 05:52:58 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu
K24NewsTelugu

This is Short News — best viewed on mobile.

News ePaper
suman
District Incharge
4 days ago

దాతల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగుడు - వీల్ చైర్ కావాలి

కిచులతపల్లె పెగడపల్లి మండలం, జగిత్యాల జిల్లా కిచులతపల్లె గ్రామానికి చెందిన ఇతికాల రాజు అనే యువకుడు పుట్టుకతోనే దివ్యాంగుడు అతనికి 90% శాశ్వత వైకల్యం ఉంది. సెరిబ్రల్ పాల్సీ కారణంగా రెండు చేతులు పనిచేయడం లేదు. వీల్ చైర్ కావాలి సహాయం చేయదలచిన వారు సంప్రదించండి ఫోన్ 97056 51335 గ్రామం కిచులతపల్లె పెగడపల్లి మండలం జగిత్యాల

P RAJESHKUMAR
Constituency Incharge
4 days ago

జీడీ నెల్లూరు ZPTC పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ భారీ ఆధిక్యం

జీడీ నెల్లూరు ZPTC ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ ముందంజలో. చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఈ ఓట్లను లెక్కించారు. మొత్తం 173 ఓట్లు పోలుకాగా, టీడీపీకి 102 ఓట్లు, వైఎస్సార్సీపీకి 61 ఓట్లు వచ్చాయి.

P RAJESHKUMAR
Constituency Incharge
4 days ago

తెలుగు ప్రజలకు, దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బండి పట్టాభిరెడ్డి

చిత్తూరు జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీసులకు మరియు ఆర్టీఐ-ఎఎస్ కార్యకర్తలకు ఆ సంస్థ ఫౌండర్ పట్టాభిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. టపాసులు కాల్చేటప్పుడు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు తగిన భద్రతా నిబంధనలు పాటించాలని ఆయన ప్రజలకు ప్రత్యేకంగా సూచించారు.

Gunnala Surendar
Mandal Reporter
6 days ago

శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో 41వ దీక్ష కార్యక్రమం

నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం:- శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ కేదారానంద స్వామీజీ వారి 41వ దీక్ష కార్యక్రమంలో భాగంగా గోపూజ, బాణలింగ అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.

suman
District Incharge
6 days ago

జాతీయ స్థాయిలో పార్లమెంట్ వేదికపై యువ నాయకత్వంపై ప్రసంగిం

కరీంనగర్ తెలుగు కే న్యూస్ నవంబర్ 5 6వ డివిజన్ బొమ్మకల్ - గుంటూరుపల్లి కార్పొరేటర్ ఘన సన్మానం జాతీయ స్థాయిలో పార్లమెంట్ వేదికపై యువ నాయకత్వంపై ప్రసంగించి ప్రతిభ చాటిన కరీంనగర్ 6వ డివిజన్ బొమ్మకల్-గుంటూరుపల్లికి చెందిన మాచర్ల మల్లేశం రమ్య దంపతుల కుమార్తె శ్రీనిత్యను 6 వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ ఘనంగా సత్కరించారు. మెమెంటో అందించారు

suman
District Incharge
6 days ago

పార్లమెంట్ వేదికపై ప్రసంగించిన శ్రీ నిత్యకు సన్మానం

కరీంనగర్ తెలుగు కే న్యూస్ నవంబర్ 5 6వ డివిజన్ బొమ్మకల్ - గుంటూరుపల్లి కార్పొరేటర్ ఘన సన్మానం జాతీయ స్థాయిలో పార్లమెంట్ వేదికపై యువ నాయకత్వంపై ప్రసంగించి ప్రతిభ చాటిన కరీంనగర్ 6వ డివిజన్ బొమ్మకల్-గుంటూరుపల్లికి చెందిన మాచర్ల మల్లేశం రమ్య దంపతుల కుమార్తె శ్రీనిత్యను 6 వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ ఘనంగా సత్కరించారు. మెమెంటో అందించారు

G.Sathish Chary
Constituency Incharge
8 days ago

> మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి అధికారులకు వినతి పత్ర

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలో తెలంగాణ మోడల్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నవీపేట మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సోమవారం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ మేరకు ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణలను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. తమ న్యాయమైన డిమాండ

G.Sathish Chary
Constituency Incharge
8 days ago

ట్రాక్టర్ ఢీకొని మహిళా రైతు దుర్మరణం

నిజామాబాద్ జిల్లా నవీపేట్ గాంధీనగర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందిస్థానిక ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ గ్రామానికి చెందిన పోతిరెడ్డి మల్లీశ్వరి (40) తన భర్త భాస్కర్ రెడ్డితో కలిసి పొలం పనుల నిమిత్తం వరి కోత కోసం వెళ్తున్నారు.

G.Sathish Chary
Constituency Incharge
8 days ago

నవీపేట్ మండలం లింగమయ్య గుట్ట కాలనీలో నీటి కష్టాలు

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లింగమయ్య గుట్ట కాలనీలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా నల్లాల్లో నీరు సరిగా రాకపోవడంతో మహిళలు, వృద్ధులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. బోర్లు కాలిపోవడం వల్ల మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో కాలనీవాసులు నీళ్ల కొరత లేకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు

suman
District Incharge
7 days ago

స్థానిక కరీంనగర్ ఆర్ బి వి ఆర్ ఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా

స్థానిక కరీంనగర్ ఆర్ బి వి ఆర్ ఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘం కు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వంచ సుదర్శన్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్ కు మద్దతుగా ఈరోజు సీతారాంపూర్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ గత మూడున్నర సంవత్సరాలుగా ఆర్బివిఆర్ఆర్ విజ్ఞాన పరిషత్ ఎలాంటి అభివృద్ధి చెందలేదని గత పాలకవర్గంలో పనిచేసిన వారే