Constituency Incharge
4 days ago
జీడీ నెల్లూరు ZPTC పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ భారీ ఆధిక్యం
జీడీ నెల్లూరు ZPTC ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ ముందంజలో. చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఈ ఓట్లను లెక్కించారు. మొత్తం 173 ఓట్లు పోలుకాగా, టీడీపీకి 102 ఓట్లు, వైఎస్సార్సీపీకి 61 ఓట్లు వచ్చాయి.


