Mandal Reporter
6 days ago
శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో 41వ దీక్ష కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం:- శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ కేదారానంద స్వామీజీ వారి 41వ దీక్ష కార్యక్రమంలో భాగంగా గోపూజ, బాణలింగ అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.

