District Incharge
6 days ago
పార్లమెంట్ వేదికపై ప్రసంగించిన శ్రీ నిత్యకు సన్మానం
కరీంనగర్ తెలుగు కే న్యూస్ నవంబర్ 5 6వ డివిజన్ బొమ్మకల్ - గుంటూరుపల్లి కార్పొరేటర్ ఘన సన్మానం జాతీయ స్థాయిలో పార్లమెంట్ వేదికపై యువ నాయకత్వంపై ప్రసంగించి ప్రతిభ చాటిన కరీంనగర్ 6వ డివిజన్ బొమ్మకల్-గుంటూరుపల్లికి చెందిన మాచర్ల మల్లేశం రమ్య దంపతుల కుమార్తె శ్రీనిత్యను 6 వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ ఘనంగా సత్కరించారు. మెమెంటో అందించారు
