Constituency Incharge
8 days ago
> మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి అధికారులకు వినతి పత్ర
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలో తెలంగాణ మోడల్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నవీపేట మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సోమవారం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ మేరకు ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణలను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. తమ న్యాయమైన డిమాండ

