Constituency Incharge
8 days ago
ట్రాక్టర్ ఢీకొని మహిళా రైతు దుర్మరణం
నిజామాబాద్ జిల్లా నవీపేట్ గాంధీనగర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందిస్థానిక ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ గ్రామానికి చెందిన పోతిరెడ్డి మల్లీశ్వరి (40) తన భర్త భాస్కర్ రెడ్డితో కలిసి పొలం పనుల నిమిత్తం వరి కోత కోసం వెళ్తున్నారు.

