Constituency Incharge
8 days ago
నవీపేట్ మండలం లింగమయ్య గుట్ట కాలనీలో నీటి కష్టాలు
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లింగమయ్య గుట్ట కాలనీలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా నల్లాల్లో నీరు సరిగా రాకపోవడంతో మహిళలు, వృద్ధులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. బోర్లు కాలిపోవడం వల్ల మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో కాలనీవాసులు నీళ్ల కొరత లేకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు

