12/11/2026, Thursday · 05:52:59 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu
K24NewsTelugu

This is Short News — best viewed on mobile.

News ePaper
suman
District Incharge
7 days ago

స్థానిక కరీంనగర్ ఆర్ బి వి ఆర్ ఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా

స్థానిక కరీంనగర్ ఆర్ బి వి ఆర్ ఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘం కు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వంచ సుదర్శన్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్ కు మద్దతుగా ఈరోజు సీతారాంపూర్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ గత మూడున్నర సంవత్సరాలుగా ఆర్బివిఆర్ఆర్ విజ్ఞాన పరిషత్ ఎలాంటి అభివృద్ధి చెందలేదని గత పాలకవర్గంలో పనిచేసిన వారే

suman
District Incharge
9 days ago

ప్రచారంలో దూసుకుపోతున్న సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్

స్థానిక కరీంనగర్ ఆర్ బి వి ఆర్ ఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘం కు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వంచ సుదర్శన్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి ప్యానల్ కు మద్దతుగా ఈరోజు సీతారాంపూర్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ గత మూడున్నర సంవత్సరాలుగా ఆర్బివిఆర్ఆర్ విజ్ఞాన పరిషత్ ఎలాంటి అభివృద్ధి చెందలేదని గత పాలకవర్గంలో పనిచేసిన వారే

suman
District Incharge
9 days ago

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తల్లి మరణం తండ్రి జైలుకు అనాథగ…

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తల్లి మరణం తండ్రి జైలుకు అనాథగా మిగిలిన ఏడేళ్ల చిన్నారికి పోలీసుల అండ చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన కరీంనగర్ రూరల్ పోలీసులు గత నెల 25-10-2026 రాత్రి మగపిల్లవాడు పుట్టలేదనే కారణంతో భార్యను హత్య చేసిన భర్త దావు చంద్రకుమార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే

suman
District Incharge
9 days ago

మరణించిన తల్లి ,జైలుకు తండ్రి - ఏడేళ్ల చిన్నారికి పోలీసుల అండ

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తల్లి మరణం తండ్రి జైలుకు అనాథగా మిగిలిన ఏడేళ్ల చిన్నారికి పోలీసుల అండ చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన కరీంనగర్ రూరల్ పోలీసులు గత నెల 25-10-2026 రాత్రి మగపిల్లవాడు పుట్టలేదనే కారణంతో భార్యను హత్య చేసిన భర్త దావు చంద్రకుమార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే

G.Sathish Chary
Constituency Incharge
9 days ago

కోస్లీలో నీటి సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన

నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో గ్రామసభ నిర్వహించి నీటి సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

G.Sathish Chary
Constituency Incharge
7 days ago

గాండ్ల తేలుకుల సంఘం ఆధ్వర్యంలో

గాండ్ల తేలుకుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సలనంబాలు మరియు బోనాలు తీయడం జరిగింది ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో ధనధాన్యాలతో చల్లగ ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది కార్యక్రమంలో బునాది అంజయ్య వార్డ్ మెంబర్లు బునాది నవీన్ బునాది మంజుల ప్రవీణ్ దేవేందర్ శ్రీనివాస్ రవి చందు రాజమణి సునంద సావిత్రి సుజాత సుకృత రచన రాధిక మరియు తదితరులు పాల్గొన్నారు

Mosarla Kapil
Town Reporter
10 days ago

ఒకే కుటుంబంలో వరుస విషాదాలు

దుబ్బాక, :సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ మహమ్మద్ రఫీ 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తీవ్ర మనస్తాపానికి గురైన తమ్ముడు మహమ్మద్ ఫారుక్ (30) కూడా దుబ్బాక శివారులో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు,బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

G.Sathish Chary
Constituency Incharge
10 days ago

నాలుగు రోజులు బంద్ కానున్న జానకంపేట్ గేట్

*నాలుగు రోజులు బంద్ కానున్న జానకంపేట్ గేట్ బోధన్ (M) ట్రాక్ పరిశీలన మరియు విద్యుత్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో జానకంపేట్ రైల్వే గేట్ ను నవంబర్ 2 నుండి 5 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ - బాసర మార్గంలో రాకపోకలు సాగించే వారు ప్రత్యామ్నాయంగా ధూపల్లి, సాటాపూర్ గేట్లను వినియోగించుకోవాలని సూచించారు.

G.Sathish Chary
Constituency Incharge
11 days ago

*ఏడాపల్లి మండలం, వడ్డేపల్లి గ్రామంలో గల జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్ క్షేత

*ఏడాపల్లి మండలం, వడ్డేపల్లి గ్రామంలో గల జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్ క్షేత్రంను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాటి మేడం *సమీకృత సేంద్రియ సాగు విధానం భేష్ అని ఆదర్శ రైతు నవీన్ కుమార్ కృషిని అభినందించిన జిల్లా పాలనాధికారి* *ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు హితవు

G.Sathish Chary
Constituency Incharge
11 days ago

విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌పై అవగాహన

నిజామాబాద్ జిల్లా, నవీపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, సిబ్బంది విధులు, కమ్యూనికేషన్ వ