K24 News Telugu
Date of Publish : 07/11/2026, 7:13 pm
Published By suman

దాతల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగుడు - వీల్ చైర్ కావాలి

  • పట్టించుకోని అధికారులు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన అందని ఓదార్పు

కరీంనగర్ కే న్యూస్ సెప్టెంబర్ 7

కిచులతపల్లె పెగడపల్లి మండలం, జగిత్యాల జిల్లా కిచులతపల్లె గ్రామానికి చెందిన ఇతికాల రాజు అనే యువకుడు పుట్టుకతోనే దివ్యాంగుడు అతనికి 90% శాశ్వత వైకల్యం ఉంది. సెరిబ్రల్ పాల్సీ కారణంగా రెండు చేతులు పనిచేయడం లేదు. నడవలేని పరిస్థితి ప్రస్తుతం కుటుంబం పేదరికంలో ఉండి, అతనికి వీల్ చైర్ కొనలేని పరిస్థితిలో ఉంది. బయటకు వెళ్లాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా ఎంతో ఇబ్బంది పడుతున్నాడు అతనికి ఇప్పుడు అత్యవసరంగా ఒక వీల్ చైర్ కావాలి దయగల దాతలు, సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా ముందుకు వచ్చి ఒక వీల్ చైర్ అందించి సహాయం చేయగలరని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు మీరు చేసే చిన్న సహాయం అతని జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది సహాయం చేయదలచిన వారు సంప్రదించండి ఫోన్ 97056 51335 గ్రామం కిచులతపల్లె పెగడపల్లి మండలం జగిత్యాల

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save